Surprise Me!

Shane Warne మృతి పై Thai Police Investigation..వెలుగులోకి ఆసక్తికర విషయాలు! | Oneindia Telugu

2022-03-07 1 Dailymotion

Interesting facts in the Thai police investigation into the sudden demise of Shane Warne.
#ShaneWarne
#RIPShaneWarne
#Fitness
#ShaneWarneInIPL
#AustraliaCricket
#RajasthanRoyals
#Gym
#ThaiPolice
#Cricket

థాయ్‌లాండ్‌లోని ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ అయిన కో సముయ్‌కు వెకేషన్‌కు వెళ్లిన ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణంపై థాయ్‌లాండ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. థాయ్ లాండ్ పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా పరిగణించట్లేదని చెప్పారు.

Buy Now on CodeCanyon